వార్తలకు తిరిగి వెళ్లండి
ఆసియా కప్ హీరోకు బంపరాఫర్

అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్‌కు అద్భుత విజయాన్ని అందించిన మోహిత్ ఉల్వాకు అరుదైన అవకాశం దక్కింది. చివరి బంతికి బౌండరీ బాది జట్టును గెలిపించిన అతడిని సౌరాష్ట్ర సీనియర్ జట్టుకు ఎంపిక చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026లో ఆడే అవకాశం కల్పించారు.
సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయదేవ్ షా ఈ ఎంపికను ధ్రువీకరించారు.
Comments
Loading comments...
