వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్సీబీ రిటైన్‌పై యశ్ దయాళ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్ 2027 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తనను రిటైన్ చేసుకుంటుందని అస్సలు ఊహించలేదని పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. ఫ్రాంఛైజీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తానని పేర్కొన్నాడు.
ఆరోపణల కారణంగా 2026 సీజన్‌కు దూరమైన దయాళ్, ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు.
Comments
Loading comments...
