Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్వా రైతుల సమస్యలపై శ్రీకాకుళం కలెక్టర్కు వినతి పత్రం

Follow Ushodayam on Google
RAGHU SKLM Sep 03, 2026 8:49 PM శ్రీకాకుళంGeneral
ఆక్వా రైతుల సమస్యలపై శ్రీకాకుళం కలెక్టర్కు వినతి పత్రం - Ushodayam
​ఆక్వా రైతులు సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు రాష్ట్ర వైసీపీ పార్టీ జాయింట్ సెక్రటరీ జగన్ నాయకులు గురువారం దరఖాస్తు సమర్పించారు. ఆక్వా రైతులకు సంబంధించిన ధరలు తగ్గించాలని, రొయ్యల ధరలు పెంచాలని విద్యుత్ సబ్సిడీ కల్పించాలని తెలియజేశారు. ఆక్వా సంఘం రైతుల తరఫున దరఖాస్తు సమర్పించినట్లు ఆయన తెలియజేశారు. ఆక్వా రైతులు ఉన్నారు

Comments

G
Loading comments...