Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ ఖాతాలో అరుదైన రికార్డు

Sai Nath Nov 23, 2026 12:44 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
భారత్ ఖాతాలో అరుదైన రికార్డు - Ushodayam
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసినా, టీమిండియా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ రెండో ఇన్నింగ్స్‌లో 8 మందితో బౌలింగ్ చేయించడంతో, వరుసగా రెండు టెస్టుల్లో 8 మందికి పైగా బౌలర్లను ఉపయోగించిన ఘనత భారత్‌కు 63 ఏళ్ల తర్వాత (1963/64 తర్వాత) దక్కింది.

Comments

G
Loading comments...