Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

47 ఏళ్ల వయసులోనూ రెడీ

Udayam Desk Nov 11, 2026 10:44 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
47 ఏళ్ల వయసులోనూ రెడీ - Ushodayam
వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ ఇటాలియా టీ10 లీగ్‌లో ఆడనున్నాడు. వెనిస్‌ లైవ్‌వైర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు ప్రకటించాడు. నవంబర్‌ 18 నుంచి ప్రారంభమయ్యే ఈ లీగ్‌లో ఆడేందుకు గేల్‌ ఆసక్తి వ్యక్తం చేశాడు. అతడి అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని డైరెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపారు.

Comments

G
Loading comments...