వార్తలకు తిరిగి వెళ్లండి
47 ఏళ్ల వయసులో మళ్లీ బరిలోకి గేల్

వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ క్రిస్ గేల్ 47 ఏళ్ల వయసులో ఇటాలియా టీ10 లీగ్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. వెనిస్ లైవ్‌వైర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇటలీ అభిమానులను అలరించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు గేల్ తెలిపాడు.
గేల్ అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని డైరెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నారు. నవంబర్ 18 నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది.
Comments
Loading comments...
