వార్తలకు తిరిగి వెళ్లండి
2035 వరకు ఐసీసీ టోర్నీల షెడ్యూల్ ఖరారు

అంతర్జాతీయ క్రికెట్ మండలి 2027 నుంచి 2035 వరకు జరగనున్న పురుషుల ప్రధాన టోర్నీల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ కాలంలో మొత్తం 12 మెగా టోర్నీలు నిర్వహించనుంది. 2027లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే ప్రపంచకప్ జరగనున్నాయి.
2031 వన్డే ప్రపంచకప్‌కు భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. 2029, 2031 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనళ్లు ఇంగ్లండ్‌లోనే జరగనున్నాయి.
Comments
Loading comments...
