Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2027 ఈ-స్పోర్ట్స్‌ వరల్డ్‌కప్‌లోనూ చెస్‌ పోటీలు

Sai Nath Nov 12, 2026 6:13 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
2027 ఈ-స్పోర్ట్స్‌ వరల్డ్‌కప్‌లోనూ చెస్‌ పోటీలు - Ushodayam
2027 ఈ-స్పోర్ట్స్‌ వరల్డ్‌కప్‌లోనూ చెస్‌ పోటీలు నిర్వహించనున్నారు. వరుసగా మూడో ఏడాది ఈ టోర్నీలో చెస్‌కు చోటు కల్పించారు. నాలుగో ఎడిషన్‌ సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరగనుంది. రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించేందుకు ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లు పోటీపడనున్నారు. 2026 పోటీల్లో భారత్‌ నుంచి నిహాల్‌ సరీన్‌, అర్జున్‌ ఎరిగైసి సహా నలుగురు గ్రాండ్‌మాస్టర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...