వార్తలకు తిరిగి వెళ్లండి
16 బంతుల్లో 47 పరుగులు.. సంజూ విధ్వంసం

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026లో కేరళ కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాట్‌తో మెరిశాడు. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి కేవలం 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 47 పరుగులు సాధించాడు. అతడి ధాటికి అభిమానులు ఫిదా అయ్యారు.
మరోవైపు రోహన్ కణ్ణుమ్మల్ 47 బంతుల్లో 75 పరుగులతో రాణించాడు. సల్మాన్ నిజార్ 13 బంతుల్లో 29 పరుగులతో అజేయంగా నిలిచాడు.
Comments
Loading comments...
