Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేన్‌పై మోర్గాన్‌ రోజర్స్‌ ప్రశంసలు

Sai Nath Nov 13, 2026 6:51 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
కేన్‌పై మోర్గాన్‌ రోజర్స్‌ ప్రశంసలు - Ushodayam
ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ కేన్‌ అంకితభావం, కష్టపడే తత్వంపై సహచర ఆటగాడు మోర్గాన్‌ రోజర్స్‌ ప్రశంసలు కురిపించాడు.క్రొయేషియాతో యూఈఎఫ్‌ఏ నేషన్స్‌ లీగ్‌ మ్యాచ్‌లో కేన్‌ తన 126వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడి రికార్డు సృష్టించడంతో పాటుపెనాల్టీ ద్వారా గోల్‌చేసి ఇంగ్లండ్‌కు 2-1 విజయాన్ని అందించాడు. దీంతో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన పురుష ఆటగాడిగా షిల్టన్‌(125)రికార్డును కేన్‌ అధిగమించాడు.

Comments

G
Loading comments...