వార్తలకు తిరిగి వెళ్లండి
11వ బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు

టీమిండియా తరఫున చివరిగా నాలుగేళ్ల క్రితం ఆడిన జయ్‌దేవ్ ఉనద్కత్.. టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడుతో మ్యాచ్‌లో 11వ బ్యాటర్‌గా బరిలోకి దిగి 26 బంతుల్లో 40 పరుగులు చేశాడు. దీంతో ఈ స్థానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
తొలుత తమిళనాడు 192 పరుగులు చేయగా.. ఛేదనలో సౌరాష్ట్ర 154 పరుగులకే ఆలౌటైంది.
Comments
Loading comments...
