వార్తలకు తిరిగి వెళ్లండి
102 ఏళ్ల వయసులో ఓటు హక్కు వినియోగం

చిత్తూరు జిల్లా కుప్పం మండలం చందం గ్రామానికి చెందిన 102 ఏళ్ల తిమ్మప్ప పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారు. అనారోగ్యంతో టాటా ఏస్ వాహనంలో పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.
ఆయన పరిస్థితిని గమనించిన సిబ్బంది బ్యాలెట్ పేపర్‌ను వాహనం వద్దకే తీసుకెళ్లి ఓటు వేసేందుకు సహకరించారు.
Comments
Loading comments...
