వార్తలకు తిరిగి వెళ్లండి
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: కిషన్ రెడ్డి
స్కూల్స్, బస్తీలు, హైదరాబాద్, తెలంగాణలోకి డ్రగ్స్ తీసుకొస్తే అడ్డుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు బానిసలైతే కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు.
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో యువత కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. మత్తుకు బానిసైతే దేశాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...
