Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య.. కేసు నమోదు

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 8:51 AM హన్మకొండ General
యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య.. కేసు నమోదు - Ushodayam
యువకుడి వేధింపులతో మనస్తాపానికి గురైన యువతి శుక్రవారం తెల్లవారుజామున ఇంటి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన జీడిమెట్ల శ్రీధర్ ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పెళ్లి చేసుకోకుంటే వాట్సాప్ చాటింగ్ బయటపెడతానని, చంపుతానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్దలు మందలించినా వేధింపులు ఆగలేదని తెలిపారు.

Comments

G
Loading comments...