వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ యథావిధిగా అమల్లో ఉంటుంది.
Comments
Loading comments...

