Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చిల్లర వాగ్వాదం.. వైన్‌షాప్‌ వద్ద వ్యక్తి మృతి

Follow Ushodayam on Google
Sai Nath Nov 08, 2026 5:25 PM హైదరాబాద్General
 చిల్లర వాగ్వాదం.. వైన్‌షాప్‌ వద్ద వ్యక్తి మృతి - Ushodayam
హైదరాబాద్‌ అత్తాపూర్‌లో చిల్లర డబ్బుల విషయంలో జరిగిన ఘర్షణలో నాగరాజు (45) మృతి చెందాడు. పిల్లర్‌ నంబర్‌ 140 సమీపంలోని వైన్‌షాప్‌ వద్ద మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన అతడికి సిబ్బందితో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో సిబ్బంది దాడి చేయడంతో గుండె భాగంలో తీవ్ర గాయాలై కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...