Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌తో ఉద్యోగం.. 14 మంది అరెస్టు

Follow Ushodayam on Google
Sai Nath Nov 08, 2026 7:07 PM హైదరాబాద్General
నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌తో ఉద్యోగం.. 14 మంది అరెస్టు - Ushodayam
నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి కారుణ్య నియామకం పొందిన కేసులో నల్గొండ పోలీసులు 14 మందిని అరెస్టు చేశారు. ఉద్యోగం పొందిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన బంధువులు, మున్సిపల్ అధికారులు, సిబ్బందిని రిమాండ్‌కు తరలించారు. శాలిగౌరారం పీహెచ్‌సీలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేసిన చామకూరి వెంకటేశ్వర్లు పదవీ విరమణ తర్వాత మరణించగా.. సర్వీసులో ఉండగానే చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు.

Comments

G
Loading comments...