వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దీపావళి పండుగ వేళ రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అప్పా జంక్షన్ వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ఘటనలో సురజ్ (35), పెంటయ్య (45), లింగరాజు (35) మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ముచ్చింతల్‌లో పని ముగించుకుని మొయినాబాద్‌కు తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
Comments
Loading comments...

