Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యమునాలోకి మురుగునీరు చేరడానికి ఆప్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలే కారణం

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 1:09 PM జాతీయంGeneral
యమునాలోకి మురుగునీరు చేరడానికి ఆప్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలే కారణం - Ushodayam
గత 30 ఏళ్లలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు మురుగునీరు యమునా నదిలో కలిసేలా చేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. రాబోయే మూడేళ్లలో ఢిల్లీలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...