Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి

Follow Ushodayam on Google
Kiran Oct 09, 2026 11:12 AM సిద్దిపేటGeneral
యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని ఏఈఓ చైతన్య సూచించారు. వరికి బదులుగా కీరదోస, మిర్చి, మొక్కజొన్న సాగు చేయాలని తెలిపారు. నంగునూరు మండలం పాలమాకులలో నిర్వహించిన అవగాహన సదస్సులో కీరదోస 45 రోజుల్లో దిగుబడినిస్తుందని, కంపెనీలకు లేదా హైదరాబాద్‌లో విక్రయించుకోవచ్చని వివరించారు.

Comments

G
Loading comments...