Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పెషల్ బస్సులు లేకుండానే ఆర్టీసీ ఛార్జీల పెంపు

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 1:22 PM హైదరాబాద్General
స్పెషల్ బస్సులు లేకుండానే ఆర్టీసీ ఛార్జీల పెంపు - Ushodayam
దీపావళి పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి టీజీఆర్టీసీ అదనపు ఛార్జీలు వసూలు చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. జేబీఎస్‌ నుంచి కరీంనగర్‌కు సాధారణ గరుడ టికెట్ ధర రూ.410 కాగా, రూ.580 వసూలు చేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రత్యేక బస్సులు నడపకుండానే రూ.170 అదనంగా వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీల పెంపునకు కారణమేంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు.

Comments

G
Loading comments...