Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడులో కూటమి అభ్యర్థుల ఆధిక్యం

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 1:08 PM పల్నాడు General
పల్నాడులో కూటమి అభ్యర్థుల ఆధిక్యం - Ushodayam
పల్నాడు జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గురజాలలో టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉండగా.. క్రోసూరు, నూజెండ్లలో జనసేన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Comments

G
Loading comments...