వార్తలకు తిరిగి వెళ్లండి
కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ సీఎం రేవంత్ రెడ్డికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. పొలంలో వరి నారుతో ముఖ్యమంత్రి చిత్రాన్ని రూపొందించారు. రైతు రుణమాఫీకి కృతజ్ఞతగా ఈ చిత్రాన్ని తయారు చేసినట్లు తెలిపారు.
ఈ చిత్రం కోసం రైతులు దాదాపు 20 రోజుల పాటు శ్రమించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Comments
Loading comments...

