Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని గృహనిర్బంధం చేసిన పోలీసులు

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 1:35 PM కర్నూలుGeneral
బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని గృహనిర్బంధం చేసిన పోలీసులు - Ushodayam
కర్నూలులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. నందికొట్కూరుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు భారీగా మోహరించి, ఎవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు వెళ్లకుండా కూటమి నేతలు కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే తనను అడ్డుకుంటున్నారని సిద్ధార్థరెడ్డి ఆరోపించారు.

Comments

G
Loading comments...