Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

యాక్సిస్‌ బ్యాంక్‌ ఛార్జీల పెంపు.. డిసెంబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు

Follow Ushodayam on Google
Sai Nath Nov 03, 2026 6:28 PM జాతీయంవాణిజ్యం
యాక్సిస్‌ బ్యాంక్‌ ఛార్జీల పెంపు.. డిసెంబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు - Ushodayam
డిసెంబర్‌ 1 నుంచి దేశీయ, ఎన్నారై ఖాతాలకు సంబంధించి పలు ఛార్జీలు, నిబంధనలను బ్యాంక్‌ సవరించనుంది. ఉచిత నగదు లావాదేవీల పరిమితిని నెలకు నాలుగు నుంచి మూడుకు తగ్గించనుంది. కనీస బ్యాలెన్స్‌ నిర్వహించకపోతే విధించే జరిమానాలను కొన్ని ఖాతాల్లో రూ.300 నుంచి రూ.600కు పెంచనుంది.అవుట్‌వార్డ్‌ చెక్‌ రిటర్న్‌ ఛార్జీని ప్రతి రిటర్న్‌కు రూ.200గా నిర్ణయించింది.

Comments

G
Loading comments...