Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి ఆలయ అభివృద్ధికి దాతల కోసం కరపత్రాలు.. భక్తులు ఆగ్రహం

Follow Ushodayam on Google
G. Sathish Sep 29, 2026 2:22 PM హైదరాబాద్General
యాదాద్రి ఆలయ అభివృద్ధికి దాతల కోసం కరపత్రాలు..  భక్తులు ఆగ్రహం - Ushodayam
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ అభివృద్ధి పనుల కోసం దాతలు కావాలంటూ ఆలయ సిబ్బంది కరపత్రాలు పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఏర్పాటైన ట్రస్టు సభ్యులు అభివృద్ధి పనులను సొంత ఖర్చులతో చేపడతామని ప్రకటించినప్పటికీ, ఇప్పుడు దాతల కోసం వెతకడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదా అని భక్తులు, స్థానికులు నిలదీస్తున్నారు.

Comments

G
Loading comments...