Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలి

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 8:11 PM మెదక్General
వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలి - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ రైతులకు సూచించారు. నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామంలో రైతులతో మాట్లాడారు. కుసుమలు, వాము, ఆవాలు వంటి స్వల్పకాలిక పంటలు సాగు చేయవచ్చని అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలతో అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...