Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లపాడు ఎంపీటీసీగా భాజపా అభ్యర్థి విజయం

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 2:16 PM గుంటూరుGeneral
పల్లపాడు ఎంపీటీసీగా భాజపా అభ్యర్థి విజయం - Ushodayam
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు ఎంపీటీసీ స్థానంలో భాజపా అభ్యర్థి వేల్పూరి రమేశ్‌బాబు గెలుపొందారు. ఆయనకు 616 ఓట్లు రాగా.. వైకాపా అభ్యర్థి నంది కొండయ్యకు 528 ఓట్లు వచ్చాయి. దీంతో రమేశ్‌బాబు 88 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Comments

G
Loading comments...