వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలంలోని ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. జువ్వలపాలెంలో తెదేపా అభ్యర్థి నడింపల్లి లక్ష్మీ భవాని, కాళ్ళ-1లో జనసేన అభ్యర్థి జంధ్యాల రామారావు,
కాళ్ళ-2లో తెదేపా అభ్యర్థి వీరమల్లు సురేశ్, దొడ్డనపూడి-1లో జనసేన అభ్యర్థి ఆరేటి లక్ష్మీ సుజాత గెలుపొందారు.
Comments
Loading comments...

