వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ ఎంపీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థి ఘన విజయం సాధించారు. మొత్తం 1,285 ఓట్లకు గానూ తెదేపాకు 902, వైకాపాకు 348 ఓట్లు వచ్చాయి.
29 ఓట్లు చెల్లకపోగా, ఆరు నోటాకు పడ్డాయి. దీంతో తెదేపా అభ్యర్థి 578 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Comments
Loading comments...

