Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేకపాటి విక్రమ్‌రెడ్డి స్వగ్రామంలో తెదేపా విజయం

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 2:12 PM నెల్లూరుGeneral
మేకపాటి విక్రమ్‌రెడ్డి స్వగ్రామంలో తెదేపా విజయం - Ushodayam
నెల్లూరు జిల్లాలో మేకపాటి విక్రమ్‌రెడ్డి స్వగ్రామమైన బ్రాహ్మణపల్లిలో తెదేపా పసుపుజెండా ఎగురవేసింది. ఇక్కడి ఎంపీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థి సుమతి 189 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Comments

G
Loading comments...