Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధురాలితో సీఐ దురుసు ప్రవర్తనపై విచారణ

Follow Ushodayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 08, 2026 11:00 AM బాపట్లGeneral
వృద్ధురాలితో సీఐ దురుసు ప్రవర్తనపై విచారణ - Ushodayam
చీరాల ఆదినారాయణపురంలో కార్డెన్ సెర్చ్‌ సమయంలో వృద్ధురాలి పట్ల టూ టౌన్ సీఐ శశికుమార్ దురుసుగా ప్రవర్తించిన వీడియో వైరల్ కావడంతో ఎస్పీ బి. ఉమామహేశ్వర్ స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపాలని చీరాల SDPO MD మొయిన్‌ను ఆదేశించారు. కేసుల్లో నిందితులైన వారి ఇళ్ల తనిఖీల సమయంలో ఈ ఘటన జరిగింది. విచారణ నివేదిక ఆధారంగా సీఐపై శాఖాపరమైన చర్యలు చేసుకుంటామన్నారు.

Comments

G
Loading comments...