Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధుల కోసం విద్యుత్ బిల్లు చెల్లింపు కౌంటర్

Follow Ushodayam on Google
Saddala Adinarayana Sep 25, 2026 10:30 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
వృద్ధుల కోసం విద్యుత్ బిల్లు చెల్లింపు కౌంటర్ - Ushodayam
శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం పట్టణంలోని వృద్ధులు, నిరక్షరాస్యులు, ఒంటరిగా జీవిస్తున్న వారికి విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పి. అలివేలమ్మ తెలిపారు. ఆన్‌లైన్ చెల్లింపులు చేయలేని వారికి విద్యుత్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. నగదు లేదా సహాయక చెల్లింపు విధానం అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...