Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద ముంపు ప్రాంతాల్లో అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

Follow Ushodayam on Google
Ganga Sep 25, 2026 6:54 PM పార్వతీపురం మన్యంGeneral
వరద ముంపు ప్రాంతాల్లో అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన - Ushodayam
భారీ వర్షాల నేపథ్యంలో పాలకొండ సబ్కలెక్టర్, డీఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వడమ నుంచి అన్నవరం వరకు క్షేత్రస్థాయిలో పర్యటించాయి. మార్గంలోని కాజ్వేలు, నదీ ప్రవాహాన్ని పరిశీలించి రాకపోకల భద్రతపై సమీక్షించారు. నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్ధృతంగా ప్రవహించే వాగులు, వంకలు, నదుల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...