వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ అరేబియాలోని ఆరు ప్రాంతాలపై దాడులు చేసినట్లు యెమెన్‌కు చెందిన హూతీలు ప్రకటించారు. రియాద్‌లోని ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆరామ్‌కో చమురు నిల్వ కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు హూతీల సైనిక ప్రతినిధి యాహ్యా సరీ వెల్లడించారు.
యెమెన్‌లోని తైజ్ ప్రావిన్స్‌లో మార్కెట్‌పై సౌదీ దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

