Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్యలో దీపోత్సవం.. 30 లక్షల దీపాలతో దేదీప్యమానం

Follow Ushodayam on Google
Sai Nath Nov 08, 2026 2:04 PM జాతీయంGeneral
అయోధ్యలో దీపోత్సవం.. 30 లక్షల దీపాలతో దేదీప్యమానం - Ushodayam
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య నగరం దీపాల వెలుగులతో మెరిసిపోయింది. దీపావళి సందర్భంగా నిర్వహించిన పదో దీపోత్సవంలో సరయు నది తీరంలోని 56 ఘాట్‌లలో దాదాపు 30 లక్షల ప్రమిదలను వెలిగించారు. రామ్‌లీలా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రోన్‌, లేజర్‌ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వేడుకల్లో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...