Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గానికి అభినందనలు

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 4:59 PM వనపర్తిGeneral
వనపర్తి స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గానికి అభినందనలు - Ushodayam
వనపర్తి పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన గన్నోజు మోహన్, ప్రధాన కార్యదర్శి పి. నవీన్‌చారిలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు. తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మోహన్ సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటూ సభ్యుల ఆదరణ పొందారని ప్రశంసించారు. బీఆర్ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...