Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగూరులో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:16 PM నాగర్ కర్నూల్General
వంగూరులో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం - Ushodayam
వంగూరు మండలం సర్వారెడ్డిపల్లి తండా సమీపంలోని మహేందర్ నాయక్ పొలంలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు, వ్యవసాయ కూలీలు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే వారికి స్తంభం వల్ల ప్రమాదం పొంచి ఉందని స్థానికులు తెలిపారు. ప్రమాదకరంగా మారిన స్తంభాన్ని తొలగించి కొత్తది ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...