Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్

Follow Ushodayam on Google
అల్లూరి.మహేష్ Aug 26, 2026 12:12 PM ఆదిలాబాద్General
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ - Ushodayam
ఇచ్చోడ మండలం మదాపూర్‌ గ్రామ శివారులోని పల్లె ప్రకృతి వనం సమీపంలో మంగళవారం వన మహోత్సవం నిర్వహించారు. సర్పంచ్‌ షేక్‌ ఇమ్రాన్, షాదుల్లా పంచాయతీ అధికారులు, వార్డు సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, నాటిన మొక్కలను సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...