Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వియత్నాం విద్యా విధానాలపై కలెక్టర్‌కు నివేదిక

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 4:03 PM ఆదిలాబాద్General
వియత్నాం విద్యా విధానాలపై కలెక్టర్‌కు నివేదిక - Ushodayam
ఆదిలాబాద్ జిల్లా నుంచి ముగ్గురు సభ్యుల బృందం వియత్నాంలో విద్యా విధానాలు, బోధనా పద్ధతులను అధ్యయనం చేసింది. గడ్డం శశికళ, కట్ట సుజాత, మద్ది లక్ష్మణ్ పర్యటనలో పాల్గొన్నారు. వియత్నాంలో పరిశీలించిన విధానాలు, జిల్లాలో అమలు చేయనున్న ప్రణాళికను కలెక్టర్ రాజర్షి షాకు వివరించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...