Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Follow Ushodayam on Google
sreekanth patel Aug 27, 2026 1:55 PM మహబూబ్‌నగర్General
వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి - Ushodayam
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మేనకోడలి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకలో కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Comments

G
Loading comments...