Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు వేలం

Follow Ushodayam on Google
Shruthi Oct 14, 2026 6:36 AM విశాఖపట్నంGeneral
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు వేలం - Ushodayam
విశాఖ స్టీల్‌ ప్లాంట్ భూముల ఈ-వేలంలో తొలిరోజు రూ.366.33 కోట్ల విలువైన బిడ్లు దాఖలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. మొత్తం 150 ప్లాట్లను ఎన్‌ఎల్‌ఎంసీ పారదర్శకంగా విక్రయించింది. రిజర్వ్ ధర కంటే 17.23 శాతం అధికంగా ధర పలకగా, గరిష్టంగా గజానికి రూ.1.80 లక్షలకు పైగా లభించింది. వినియోగంలో లేని మిగులు భూములను వేలం వేసినట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...