Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జాతీయ రహదారిపై మహిళ మృతి

Follow Ushodayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 20, 2026 2:09 PM విశాఖపట్నంGeneral
విశాఖ జాతీయ రహదారిపై మహిళ మృతి - Ushodayam
విశాఖ నగరంలోని ఇసుకతోట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ప్రవేశ ద్వారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందారు.ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ప్రవేశ ద్వారం సమీపంలో రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తుండగా, AP35Y4445 నంబరు గల లారీని దాని డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ పెట్రోల్ బంక్‌లోకి మలుపు తిప్పే క్రమంలో శ్రీదేవిని ఢీకొట్టాడు.సీఐ కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...