Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండలో సీఐకి చేతులెత్తి మొక్కిన YCP నేత

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:01 PM పల్నాడు General
వినుకొండలో సీఐకి చేతులెత్తి మొక్కిన YCP నేత - Ushodayam
MPTC నామినేషన్ల సందర్భంగా వినుకొండలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. YCP అభ్యర్థులను నామినేషన్ల కేంద్రానికి రానీయకుండా TDP నాయకులు అడ్డుకున్నారని YCP నేతలు ఆరోపించారు. మహిళల దుస్తులు చించారని పేర్కొన్నారు. తమ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు సహకరించాలని YCP నేతలు సీఐ ప్రభాకర్‌ను చేతులెత్తి కోరారు. అయినా ప్రయోజనం లేకపోయిందని వారు వాపోయారు.

Comments

G
Loading comments...