Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాల్లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

Follow Ushodayam on Google
sreekanth patel Sep 17, 2026 12:38 AM మహబూబ్‌నగర్General
వినాయక మండపాల్లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన - Ushodayam
మహబూబ్‌నగర్ పట్టణంలోని వన్‌టౌన్, టూటౌన్ పరిధిలోని వినాయక మండపాలను జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ బుధవారం సందర్శించారు. మండపాల్లో పూజలు నిర్వహించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. విద్యుత్ వైరింగ్, అగ్నిప్రమాదాల నివారణ, సీసీ కెమెరాలు, మహిళలు, చిన్నారుల భద్రతపై నిర్వాహకులకు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...