Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానాశ్రయంలా సూరత్‌ బుల్లెట్‌ స్టేషన్‌

Sai Nath Nov 27, 2026 5:51 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
విమానాశ్రయంలా సూరత్‌ బుల్లెట్‌ స్టేషన్‌ - Ushodayam
ముంబయి–అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో భాగంగా సూరత్‌ స్టేషన్‌ అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటోంది. సూరత్‌–బిలిమోరా మధ్య 50 కిలోమీటర్ల సెక్షన్‌ ట్రయల్‌ రన్‌కు సిద్ధమవుతోంది. 2027 మేలో పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మార్గంలో విద్యుదీకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో రైలును పరీక్షించనున్నారు.

Comments

G
Loading comments...