వార్తలకు తిరిగి వెళ్లండి
విదేశీ ఉద్యోగాలకు యువతకు ఆర్థిక సాయం

విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే తెలంగాణ యువతకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి విదేశీ ఉపాధి పథకం మార్గదర్శకాలు విడుదల చేసింది. టామ్‌కామ్ ద్వారా అమలయ్యే ఈ పథకంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 7,000 మందికి సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
విదేశీ భాషలు అవసరం లేని ఉద్యోగాలకు వెళ్లేవారికి రూ.50 వేల వరకు, భాషా నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలకు రూ.1.75 లక్షల వరకు అందించనుంది.
Comments
Loading comments...
