వార్తలకు తిరిగి వెళ్లండి
అమృత్‌పాల్‌తో పొత్తుకు చర్చలు

పంజాబ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త రాజకీయ పొత్తుల ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అమృత్‌పాల్ సింగ్ నేతృత్వంలోని ‘వారిస్ పంజాబ్ దే’తో విడిపోయిన అకాలీ వర్గం, బీఎస్పీ పొత్తు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ కూటమిలో మాయావతి ఆమోదం కూడా కీలకంగా మారింది. సీట్ల పంపకంపై చర్చలు కొనసాగుతున్నాయి.
ఈ పొత్తు ద్వారా పంజాబ్‌లో తమ రాజకీయ బలాన్ని పెంచుకోవాలని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.
Comments
Loading comments...
