వార్తలకు తిరిగి వెళ్లండి
లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత.. చెట్ల నరికివేతను అడ్డుకున్న స్థానికులు
హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వేల కోట్ల విలువైన పార్కు స్థలాన్ని ప్రభుత్వం వేలానికి పెట్టడంతో అధికారులు చెట్లను నరికివేస్తూ జేసీబీలతో స్థలాన్ని చదును చేస్తున్నారు.
ఈ పనులను స్థానికులు అడ్డుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు.
Comments
Loading comments...
