వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ ఎన్నికలు 2029లోనే: లక్ష్మణ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయని భాజపా ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందు, తరువాత ఏడాదిలోపు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలన్నింటికీ 2029లోనే ఎన్నికలు జరుగుతాయని మీడియా సమావేశంలో వెల్లడించారు.
Comments
Loading comments...
